PRASAD KAZA తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for 64kalalu;PRASAD KAZA

14వ తేదీ శభాకార్యక్రమాలాగురించి చాలాచక్కగా వివరించారండీ. ధన్యవాదములు. ఈ సభకు రాలేకపోయిన మిత్రులకు మీరు వ్రాసింది చదివితే – ఈ కార్యక్రమాలు సచిత్రంగా కళ్ళముందు మెదులుతాయి.
హాస్యానందం రాముగారు అత్యంతరమ్యంగా నిర్వహించారు. వారికి ధన్యవాదములు.🙏🏻
– ప్రసాద్ కాజ.


17 April 2024 9:26 AM